‘SSMB29’ బిజినెస్ ఊహించడం కష్టమే.. రూ.2,000 కోట్లకు పైగా జరగొచ్చు’
మహేశ్-రాజమౌళి కాంబోలో రానున్న SSMB 29 మూవీ గురించి టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ బడ్జెట్ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటొచ్చని అన్నారు.
Guntur Kaaram Movie: రానా, తేజ సజ్జా పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ?
ఐఫా వేడుకల్లో దగ్గుబాటి రానా, తేజ సజ్జా కలిసి హోస్ట్ చేశారు. వేదికపై ఓ సందర్భంలో 'గుంటూరు కారం' మూవీ టాపిక్ వచ్చింది. దీంతో రానా, తేజ ఇద్దరూ మహేష్ బాబుపై సెటైర్స్ వేశారు. అది ఇప్పుడు ఫ్యాన్స్ నచ్చడం లేదు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
Rajamouli: 'SSMB29' పనులు మొదలెట్టిన రాజమౌళి.. ఫోటో షేర్ చేస్తూ
రాజమౌళి 'SSMB29' మూవీ కోసం లొకేషన్స్ వెతుకుతున్నారు. తాజాగా ఆయన పంచుకున్న ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఫొటో షేర్ చేసిన రాజమౌళి.. ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ వైరలవుతోంది.
ఇట్స్ అఫీషియల్, రెండు భాగాలుగా 'SSMB29'.. బడ్జెట్ రివీల్ చేసిన టీమ్
సినీ క్రిటిక్ మనోబాలా తన ఎక్స్ వేదికగా 'SSMB29' మూవీ రెండు పార్టులుగా ఉంటుందని చెబుతూనే బడ్జెట్ రివీల్ చేశారు. SSMB29 రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడుతుంది. రాజమౌళి దర్శకత్వం వహించనున్నఈ భారీ బడ్జెట్ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుందని తెలిపారు.
కెరీర్ లో ఫస్ట్ టైం గెస్ట్ రోల్ లో మహేష్ బాబు.. ఏ సినిమాలో అంటే?
మహేష్ బాబు తన అల్లుడి సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారని లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. అశోక్ గల్లా 'దేవకీ నందన వాసుదేవ' మూవీలో మహేశ్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారట. ఈ మేరకు చిత్రబృందం మహేశ్‌ను ఒప్పించి ఇప్పటికే ఆయన సీన్స్ ను షూట్ చేశారని టాక్.
'RRR' కు మించి ఆ సీన్స్ ఉంటాయి.. 'SSMB29' పై రాజమౌళి బిగ్ అప్డేట్
'SSMB29' మూవీపై రాజమౌళి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఓ అంతర్జాతీయ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. మహేశ్‌తో తీస్తున్న సినిమాలో 'RRR'లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని అన్నారు. జనవరిలో ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది. రెండు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది.
దేవిశ్రీ ప్రసాద్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్ లో డిఎస్పీ అందరి హీరోల సాంగ్స్ ఫెర్మార్మ్ చేసి, మహేశ్ బాబు పాటల్లో ఒక్క పాట కూడా ఫెర్మార్మ్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'గుంటూరు కారం' టైటిలే తప్పు.. అసలు మేం అనుకున్న సినిమానే వేరు: నాగవంశీ
'గుంటూరు కారం' మూవీ రిజల్ట్ పై నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మేము అనుకున్న సినిమా వేరు. రివ్యూయర్స్ చూసిన యాంగిల్ వేరు. సినిమాకి టైటిల్ మైనస్ అయింది. ఫ్యామిలీ మూవీకి మాస్ టైటిల్ కరెక్ట్ కాదేమో అనిపించిందని అన్నారు.