Eknath Shinde: మహారాష్ట్రలో షిండే సక్సెస్ కు 5 ప్రధాన కారణాలివే!
ఏక్నాథ్ షిండే తీసుకున్న నిర్ణయాలే మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతికి భారీ విజయాన్ని కట్టబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరాఠా ఉద్యమం ఎన్నికలపై ప్రభావం చూపకుండా ఆయన రచించిన వ్యూహాలే కూటమిని విజయం వైపు నడిపించాయి. షిండేను సీఎం చేయడం బీజేపీకి బాగా కలిసొచ్చింది.