Pooja Khedkar: పూజాకు షాక్..! ఆరోపణలు నిజమని తేలితే.. ఊడనున్న ఉద్యోగం
ట్రెయినీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌పై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విచారణలో పూజా ఖేద్కర్‌పై చేసిన ఆరోపణలు నిజమని తేలితే.. ఆమెను సర్వీసు నుంచి తొలగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.