దారుణం.. కోడలిని రూ.లక్షకు అమ్మేసిన అత్తమామలు, కట్ చేస్తే ఊహించని షాక్
మహారాష్ట్రలో దారుణమైన సంఘటన జరిగింది. భర్తను కోల్పోయిన కోడలిని ఆమె అత్తమామలు రూ.లక్ష 20 వేలకు అమ్మేయడం కలకలం రేపింది. ఈ అమానుష ఘటన యావత్మర్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలో దారుణమైన సంఘటన జరిగింది. భర్తను కోల్పోయిన కోడలిని ఆమె అత్తమామలు రూ.లక్ష 20 వేలకు అమ్మేయడం కలకలం రేపింది. ఈ అమానుష ఘటన యావత్మర్ జిల్లాలో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర థానేలో ఒక పైలట్, 23 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌పై తన ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పైలట్ పరారీలో ఉన్నాడు.
మహారాష్ట్రలో ఆసక్తిర ఘటన చోటుచేసుకుంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు ఆ రాష్ట్ర మంత్రి సెల్ఫోన్లో రమ్మీ ఆడటం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మహారాష్ట్రలో మరో దొంగ బాబా అరాచకం బయటపడింది. తన మూత్రం తాగితే అనారోగ్య సమస్యలు పోతాయని.. తన షూతో మోహం పగలగొడితే కలిసొస్తుందని, చెట్ల ఆకులు తింటే కోరుకున్నంత జీతం వస్తుందనే మాటలు చెబుతూ జనాలను మోసం చేస్తున్నాడు.
ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయాలు మారిపోతున్నాయి. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే.. మళ్లీ బీజేపీ కూటమితో కలవనున్నట్లు ప్రచారం నడుస్తోంది. గురువారం ఆయన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అవ్వడమే ఇందుకు ఉదాహరణగా తెలుస్తోంది.
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసే ప్రక్రియ మొదలైందంటూ మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
మహారాష్ట్రలో 72 మంది సీనియర్ అధికారులు, మాజీ మంత్రులు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నారని ఒక రాజకీయ నాయకుడు ఆరోపించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. సదరు నాయకుడు నాసిక్‌లో విలేకరులతో అనధికారికంగా మాట్లాడిన సందర్భంగా ఈ ఆరోపణ చేయడం సంచలనంగా మారింది.
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ గర్భిణి కదులుతున్న బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వెంటనే తన భర్తతో కలిసి బస్సు కిటికీలోంచి ఆ పసికందును విసిరేసింది. దీంతో ఆ శిశువు అక్కడిక్కడే మృతి చెందింది.