Maharashtra: ఛీ..ఛీ మరీ ఇలా దిగజారిపోయారా.. అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి
మహారాష్ట్రలో ఆసక్తిర ఘటన చోటుచేసుకుంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు ఆ రాష్ట్ర మంత్రి సెల్ఫోన్లో రమ్మీ ఆడటం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది.