CM Revanth: కేసీఆర్ ఎందుకు ఏడుపు, పాలమూరుకు ఏం చేశావ్.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ విమర్శలు చేశారు. అలాగే అత్యంత వెనుకబడి ఉన్న కొల్లాపూర్ ప్రాంతానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.