దారుణం.. 65ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం రామన్నగూడెం గ్రామంలో వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి దుండగులు హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు 65ఏళ్ల ఒంటరి వృద్ధాప్య మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు.
Mahabubabad : బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టారు.. రాత్రంతా శవాల మధ్యే
మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఒక అత్యంత అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బతికున్న ఒక వ్యక్తిని మృతి చెందాడని పొరబడి, ఆసుపత్రి సిబ్బంది రాత్రంతా మార్చురీలో ఉంచి తాళం వేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.
Batukamma : దేవుడా.. బతుకమ్మ ఆడుతూ... గుండెపోటుతో మహిళ మృతి
బతుకమ్మ ఆడుతూ ఓ మహిళ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే కన్నుమూసింది. విషాదకరమైన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో చోటుచేసుకుంది
Mahabubabad : లవర్ కోసం బరితెగించిన కూతుళ్లు.. తండ్రి పక్కటెముకలు విరగొట్టి చంపేశారు!
మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు అడ్డుచెప్పాడని కన్నతండ్రిని కడతేర్చారు కసాయిబిడ్డలు. కాళ్లు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టి మరీ చంపేశారు కూతుళ్లు.
TS SSC Results 2025: తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్‌లో సత్తాచాటిన మహబూబాబాద్.. ఆఖరి స్థానంలో ఏ జిల్లా అంటే?
తెలంగాణ టెన్త్ ఫలితాలలో మహబూబాబాద్ జిల్లా సత్తా చాటింది. 99.29 శాతంతో మొదటి స్థానంలో ఉంది. అందులో బాలుర శాతం 99.20, బాలికల శాతం 99.39. ఈ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. 73.97 శాతంతో చివరిలో నిలిచింది.
Illegal Affair: అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
ఓ భూమి విషయంలో మధ్యవర్తిగా ఉన్నాడు. కాదనకుండా అడిగితే అప్పు ఇచ్చాడు. అదే అప్పును ఆసరాగా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను లొంగదీసుకున్నాడు. దీంతో ఇది ఆమె భర్తకు ఈ వ్యవహారం తెలియడంతో ఇద్దరిలో ఎవరో ఒకర్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
Telangana Crime: హెల్త్ సూపర్ వైజర్ ని నరికి చంపిన దుండగులు!
మహబూబాబాద్ జిల్లాలో పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. సారథి స్వస్థలం భద్రాచలం. దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు.
/rtv/media/media_files/2026/02/17/satyavati-2026-02-17-10-53-37.jpg)
/rtv/media/media_files/2025/11/19/1452-2025-11-19-22-04-22.jpg)
/rtv/media/media_files/2025/10/31/mahabubabad-2025-10-31-08-14-42.jpg)
/rtv/media/media_files/2025/09/22/batukamma-2025-09-22-07-45-44.jpg)
/rtv/media/media_files/2025/06/20/lover-mahabubabad-2025-06-20-14-32-13.jpg)
/rtv/media/media_files/2025/04/30/jbrYvQSJ9EJ3HoerHZEz.jpg)
/rtv/media/media_files/2025/04/18/lIIFrW7LYybolwxbePRT.jpg)
/rtv/media/media_files/2025/04/01/5uUuTpDfTHoPJz92ElUw.jpg)
/rtv/media/media_files/2025/03/22/P5WTEg98sIM96Gbny009.jpg)