Maha kumbh Mela Special Trains: నేటితో ముగియనున్న మహా కుంభమేళా.. 350 స్పెషల్ ట్రైన్స్!
మహా కుంభమేళా చివరి రోజుకు చేరుకుంది. దీంతో అమృత స్నానం తర్వాత యాత్రికులు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్లు వేసింది. ప్రయాగ్రాజ్ నుండి 350కి పైగా స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.