/rtv/media/media_files/2025/02/17/nara-lokesh-couple-at-maha-kumbh-271888.jpeg)
మంత్రి నారా లోకేష్ భారతదేశ అతి పెద్ద ఆధ్యాత్మిక మహాకుంభమేళాను కుటుంబ సమేతంగా సందర్శించుకున్నారు.
/rtv/media/media_files/2025/02/17/nara-lokesh-holy-dip-at-maha-kumbh-492099.jpeg)
అక్కడ త్రివేణి సంగమంలో భార్య, కొడుకుతో కలిసి పుణ్య స్నానాలు ఆచరించారు.
/rtv/media/media_files/2025/02/17/nara-lokesh-couple-pooja-at-maha-kumbh-557288.jpeg)
పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు
/rtv/media/media_files/2025/02/17/nara-lokesh-at-maha-kumbh-photos-142763.jpeg)
కొడుకు, భార్య నారా బ్రహ్మీనితో కలిసి వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు
/rtv/media/media_files/2025/02/17/nara-lokesh-at-maha-kumbh-735223.jpeg)
మరో తొమ్మిది రోజుల్లో కుంభమేళా ఉత్సవం ముగియనున్న నేపథ్యంలో కుంభమేళను దర్శించుకున్న నారా లోకేష్
/rtv/media/media_files/2025/02/17/nara-lokesh-couple-at-maha-kumbh-271888.jpeg)
త్రివేణి సంగమం వద్ద భార్య, కొడుకుతో కలిసి నారా లోకేష్ ఫొటోలు
/rtv/media/media_files/2025/02/17/nara-lokesh-with-son-at-maha-kumbh-633394.jpeg)
ఈ ఫొటోలను నారా బ్రహ్మీని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు