నాన్న ఎప్పుడొస్తావ్.గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారులు|Maha Kumbh Mela Telugu People Accident Updates
కుంభమేళా మొదలై 28 రోజులు గడుస్తున్నప్పటికీ రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్ రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా దాదాపు 200-300 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లే కనపడుతున్నాయి.
పాకిస్థాన్‌లోని సింధూ ప్రావిన్స్‌కు చెందిన 68 మంది హిందువులు కూడా గురువారం కుంభమేళాకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రత్యేక వీసాలపై కుంభామేళాకు వచ్చిన ఆ హిందువులు.. తమ పూర్వీకులు అస్థికలు కూడా త్రివేణి సంగమంలో కలిపారు.
కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందిన ఘటనపై బీజేపీ ఎంపీ హేమామాలిని స్పందించారు. ఈ ఘటనను పెద్దదిగా చేసి చూపుతున్నారని విపక్షాలపై ఆరోపణలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
కుంభమేళాలో మన తెలంగాణ వాళ్లు మిస్సింగ్ | Telugu People Missing In Mahakumbh Mela being held since January and which gets continued for 45 days | RTV
కుంభమేళాలో తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు జనవరి 29న తప్పిపోయారు. వీళ్లలో జగిత్యాల జిల్లా విద్యానగర్‌కు చెందిన నరసవ్వ(55), కొత్తవాడకు చెందిన రాజవ్వ(55) కాగా మరో ఇద్దరు నిర్మల్ జిల్లాలోని కడెంకు చెందిన బుచ్చవ్వ(65), సత్తవ్వ(55)గా పోలీసులు గుర్తించారు.