క్రైం Breaking: కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత! కాంగ్రెస్ సీనియర్ నేత ఆరిఫ్ అకిల్ కన్నుమూశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరిఫ్ భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. By Bhavana 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Madhya Pradesh: రూ. 80 లక్షల విలువ చేసే వజ్రం సొంతం చేసుకున్న కార్మికుడు మధ్యప్రదేశ్లోని పన్నాలో రాజు గౌడ్ అనే వ్యక్తికి 19.22 క్యారెట్ వజ్రం దొరికింది.ప్రభుత్వ వేలంలో దీని ధర రూ.80 లక్షలు, అంతకన్నా ఎక్కువే రావొచ్చని అధికారులు పేర్కొన్నారు.కార్మికుడు రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఇంతటి అదృష్టం వరిస్తుందని కలలో కూడా అనుకోలేదని వివరించాడు. By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video: నడిరోడ్డు పై మహిళ వింతపూజలు! మధ్యప్రదేశ్లోని జబల్ పూర్ లో తాజాగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది.ఈ వీడియోలో వేగంగా దూసుకోస్తున్న వాహనాల మధ్య రోడ్డు మధ్యలో ఓ మహిళ పూజలు చేస్తోంది. నడి రోడ్డు పై మంటలు పెట్టి కొన్ని మంత్రాలు చదువుతూ వింత వింతగా ప్రవర్తించింది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pan Card: పాన్ కార్డు దుర్వినియోగం.. పాపం ఆ విద్యార్థికి రూ.46 కోట్లకు... మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన ఓ విద్యార్థి పాన్ కార్డు దుర్వినియోగం తో 46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో అతనికి ఐటీ అధికారులు పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో సదరు విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. By Bhavana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి... 21 మందికి తీవ్ర గాయాలు! మధ్యప్రదేశ్లోని దిండోరి లో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు By Bhavana 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral News: హనీమూన్ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు..నాకు విడాకులు కావాలి! హనీమూన్ కోసం గోవా తీసుకుని వెళ్లమంటే.. కుటుంబం మొత్తాన్నిఅయోధ్యకు తీసుకుని వెళ్లాడని ఓ మహిళ పెళ్లైన 8 నెలలకే తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. By Bhavana 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Madhyapradesh: ఘోర ప్రమాదం...ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం...12మంది సజీవ దహనం..!! మధ్యప్రదేశ్లోని గుణలో పెను విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మధ్యప్రదేశ్ లో దూసుకుపోతున్న బీజేపీ మధ్యప్రదేశ్ లో బీజేపీ హవా నడుస్తోంది. 230 సీట్ల అసెంబ్లీలో బీజేపీ 124 సీట్లు గెలుచుకున్నట్లు తొలి లీడ్లు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ 100 సీట్లతో వెనుకంజలో ఉంది. ఇక్కడ ప్రారంభం నుంచే బీజేపీ ఆధిక్యత చూపిస్తుంది. By Manogna alamuru 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election polling:మధ్యప్రదేశ్ పోలింగ్ లో గొడవలు..రాళ్ళు రువ్వుకున్న నేతలు మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తులు రాళ్ళు విసురుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ నేత రాకేశ్ శుకా గాయపడ్డారు. By Manogna alamuru 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn