National : పెళ్ళి ఊరేంగిపుపై దూసుకెళ్ళిన ట్రక్.. ఐదుగురు మృతి
సంతోషంగా పెళ్ళి ఊరేగింపు జరుగుతోంది. అందరూ ఆనందంగా డాన్స్ చేస్తున్నారు. కానీ ఇంతలోనే ఓ ట్రక్కు ఊరేగింపు మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 11మందికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లో జరిగిందీ ఘటన.