Eclipses: 2025లో 4 గ్రహణాలు.. భారత్లో మాత్రం
మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే 2025లో మొత్తం నాలుగు గ్రహణాలు జరగనున్నాయి. ఇందులో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. అయితే వీటిలో ఒకటి మాత్రమే భారత్లో కనిపించనుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.