Lunar Eclipse 2023 : నేడే చంద్రగ్రహణం...ఈ 5 పనులు అస్సలు చేయకండి..!!
2023 సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఈరోజు అక్టోబర్ 28న సంభవించబోతోంది. శరద్ పూర్ణిమ రాత్రి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. దీని వ్యవధి 1 గంట 16 నిమిషాలు. చంద్రగ్రహణం యొక్క సూతక్ కాలం 9 గంటల ముందుగానే ప్రారంభమవుతుంది.