Telangana: ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీ వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
TG News: మందుబాబులకు ఉగాది గిఫ్ట్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
మందుబాబులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 41కొత్త బార్ అండ్ రెస్టారెంట్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోనే 16 ఉండగా లోకల్ ఎలక్షన్స్ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Sarpanch Elections: జూన్ లో సర్పంచ్ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన రేవంత్ సర్కార్!
తెలంగాణ స్థానిక ఎన్నికలకు ముహూర్థం ఫిక్స్ అయింది. జూన్ లో ఎన్నికలు నిర్వహించేందకు సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఏప్రిల్ లోనే కేంద్రంతో అమీతుమీ తేల్చుకోనుంది.
Telangana: తెలంగాణలో మరోచోట యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ !
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. దుబ్బాకలో యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం వర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Telangana Cabinet: ఉగాదికి కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవులు వాళ్లకే
రేవంత్ సర్కార్ ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బీసీలకు చోటు కల్పించే యోచనలో అదిష్ఠానం ఉన్నట్లు సమాచారం. రెడ్డి లేదా రావు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Telangana: కేబినెట్ విస్తరణ !.. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ తదితర నేతలు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
TG Education: తెలంగాణలో మరో రెండు IIITలు.. ఎక్కడో తెలుసా?
తెలంగాణలో కొత్తగా రెండు IIITలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బాసర రాజీవ్‌గాంధీ సైన్స్& టెక్నాలజీ యూనివర్సిటీకి అనుబంధంగా వీటిని ప్రారంభించనున్నారు. ఒకటి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్మించనుండగా 60 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించారు.