Love Couple : ప్రేమించుకుంటున్నారని నాగలికి ఎద్దుల్లా కట్టి...
వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. గ్రామ కట్టుబాట్లను కాదన్నారని ఆరోపిస్తూ వారిని నాగలికి ఎద్దుల్లా కట్టి చిత్రహింసలు పెట్టారు.