Bihar: తాగుబోతు భర్తతో విసిగిపోయి... లోన్ రికవరీ ఏజెంట్‌తో భార్య రెండో పెళ్లి.. చివరికి బిగ్ ట్విస్ట్!
బీహార్‌లోని జముయిలో తాగుబోతు భర్తతో విసిగిపోయిన ఇంద్ర కుమారి, తన ప్రేమికుడైన పవన్ కుమార్ యాదవ్‌ను ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. లోన్ రికవరీ సమయంలో వారిద్దరూ కలుసుకున్నారు. అది ప్రేమగా మారింది. చివరికి ఇంద్ర కుటుంబం పవన్‌పై కేసు పెట్టింది.
Love Marriage : ఎంతకు తెగించావ్రా .. లవ్ మ్యారేజ్ చేసుకుని చివరికి.. !
ప్రేమ పెండ్లి చేసుకుని ముఖం చాటేసిన భర్త ఇంటి ముందు భార్య తన తల్లి దండ్రులతో కలిసి దీక్షకు దిగిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కలకోటకు చెందిన చేవల పూజితకు, బ్రాహ్మణపల్లికి చెందిన గోపీకృష్ణతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పూర్తి స్టోరీ లోపల కోసం చదవండి.
Love marriage: ప్రేమ వివాహం చేసుకునే ముందు మీ లవర్‌ను కచ్చితంగా ఈ ప్రశ్నలు అడగండి!
సంబంధంలో వాదనలు, తగాదాలు జరుగుతూనే ఉంటాయి. పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత చిన్న గొడవలు పెద్ద మలుపు తిరుగుతాయి. ప్రేమ వివాహం చేసుకునే ముందు భాగస్వామిని తప్పనిసరిగా కొన్ని ప్రశ్నలు అడిగితే సంబంధం ఎక్కువ కాలం ఉంటుంది. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
Telangana : వరంగల్‌లో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను కిరాతకంగా చంపి..
వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని కక్ష గట్టిన ప్రియుడు.. అర్ధరాత్రి ప్రియురాలి కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ప్రియురాలి తల్లిదండ్రులు మృతి చెందగా, ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Love Marriage: ప్రేమ వివాహానికి తల్లిదండ్రులను ఒప్పించాలనుకుంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ప్రేమ వివాహాం చేసుకునే వాళ్ల తల్లిదండ్రులను ఒప్పించాలంటే ముందుగా స్నేహితుడిగా మారాలి. ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న స్నేహితుడు, వ్యక్తిని ఉదాహరణగా తల్లిదండ్రులకు చెప్పాలి. అప్పుడే విజయవంతమైన జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉన్నారని వారు అర్థం చేసుకుంటారు.
Visakha : విశాఖలో యువకుడు హల్చల్.. భార్యను అప్పచెప్పాలని డిమాండ్
విశాఖలో ఆర్కే బీచ్ దగ్గర అర్థరాత్రి ఓ యువకుడు హల్‌ఛల్ చేశాడు. యోగ విలేజ్ దగ్గర హోర్డింగ్ ఎక్కి గోలగోల చేశాడు. అతన్ని అక్కడ నుంచి దింపడానికి పోలీసులు నానాపాట్లు పడ్డారు.
ఆంధ్ర అబ్బాయి..అగర్తల అమ్మాయి..ఆశీర్వదించిన త్రిపుర గవర్నర్.!
గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ నిట్ అగర్తలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. అదే సమయంలో తన సహచర విద్యార్థిని,అగర్తలకు చెందిన దాలియాతో ప్రేమలో పడ్డాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
Love Marriages: ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ విడిపోతున్న జంటలు.. కారణం ఇదే
ప్రేమించి పెళ్లి చేసుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కానీ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నవారు కూడా ఈమధ్య కాలంలో విడిపోతున్నారు. ప్రేమలో ఉన్నప్పుడు ఉండే ప్రేమ, అర్థం చేసుకునే తత్వం పెళ్లి తర్వాత కనిపించకపోడవం వల్ల విడిపోతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.