lorry accident : హైదరాబాద్ లో పెను విషాదం.. తండ్రి ముందే చిన్నారిని చిదిమేసిన లారీ!
మరికొంతసేపైతే తన స్నేహితులతో కలిసి ఆడుతూ, పాడుతూ గడపాల్సిన చిన్నారి లారీ చక్రాల కింద పడి నలిగిపోయింది. తన తండ్రితో కలిసి ఆనందంగా స్కూల్కు బయలుదేరిన ఆ చిన్నారికి తండ్రి కళ్లముందే నిండు నూరేళ్లు నిండిపోయాయి. వెనుకే వచ్చిన లారీ చిన్నారిని చిదిమేసింది.