Bandi Sanjay: లారీ టైర్ కింద చిక్కుకున్న యువతి...కాపాడిన బండి సంజయ్!
రోడ్డు ప్రమాదానికి గురై లారీ కింద చిక్కుకున్న దివ్యశ్రీ అనే యువతిని బీజేపీ నేత బండి సంజయ్ స్వయంగా కాపాడి ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా ఆమె వైద్యానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని చెప్పారు.