Rajinikanth Coolie: 'కూలీ' స్టోరీ లీక్.. నాగ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అంతే!
'కూలీ' స్టోరీ లీక్.. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో నాగార్జున పాత్ర ‘కింగ్ మేకర్’గా ఉండబోతుందని సమాచారం. రజినీకాంత్, నాగ్ మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటాయని అయితే, నాగ్ పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్ లో మాత్రమే ఉండనుందని సమాచారం.