Lok Sabha: జనాభా లెక్కలు... 2028లో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన!
వచ్చే ఏడాది అధికారిక జనాభా గణనను ప్రారంభించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. జనాభా లెక్కల తర్వాత లోక్సభ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమై 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.