Modi : పార్లమెంట్ సమావేశాల ప్రారంభం.. ప్రమాణం స్వీకారం చేసిన ప్రధాని మోదీ..!
18వ లోక్సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎంపీగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణం స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ మొత్తం 280 మంది చేత లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.