Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్
రోజూ ఉదయం రాగి జావ తాగితే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, గుండె సమస్యలన్నీంటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. రాగి పిండితో కేవలం జావ మాత్రమే కాకుండా రోటీలు చేసి కూడా తినవచ్చు.
రోజూ ఉదయం రాగి జావ తాగితే మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, గుండె సమస్యలన్నీంటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. రాగి పిండితో కేవలం జావ మాత్రమే కాకుండా రోటీలు చేసి కూడా తినవచ్చు.
దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు..? దీపావళి అంటే దీపం అని అర్థం. దీపాన్ని జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీ దేవికి స్వాగతం పలికేందుకు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారని చెబుతారు.
వందలో 99 శాతం బావులు వృత్తాకారంలోనే ఉంటాయి. ఇందుకు ఓ పెద్ద శాస్త్రీయ కారణమే ఉంది. గుండ్రని బావులు చాలా బలమైన పునాదిని కలిగి ఉంటాయి. మూలలు లేని కారణంగా.. ఇది బావి చుట్టూ నీటి పీడనాన్ని సమానంగా ఉంచుతుంది.
ప్రతిరోజూ10 నిమిషాలు పరుగెత్తడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ, గుండె, నిద్ర వంటి సమస్యలు తగ్గుతాయి. రన్నింగ్ వల్ల మెదడులో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల చేసి మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది. రన్నింగ్ ద్వారా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
నీరు తాగడం మంచిదే కానీ పరిమితికి మించి నీరు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బరువు తగ్గాలంటే గోరువెచ్చని నీటిలో సోంపు, జీలకర్ర, తేనె, పసుపు వంటి మూలికలు, మసాలా దినుసులు కలుపుకుంటే బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పప్పులో నెయ్యి కలుపుకుని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో పాటు అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
గుండె పోటు ప్రమాదాలు రాకుండా అవగాహన కల్పించాలని ప్రతీ ఏడాది అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డేను జరుపుకుంటారు. ఈ గుండె ప్రమాదాలు రాకుండా ఉండాలంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు పోషకాలు ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలి.
మలబద్ధకం ఉన్నవారు ఆహారంలో అరటిపండును చేర్చుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఒత్తిడి, డిప్రెషన్ వల్ల కూడా మలబద్ధకం సమస్య ఉంటుంది. అజీర్ణం, దగ్గు, ఆస్తమా ఉంటే రాత్రిపూట అరటిపండ్లు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.