Wells: బావులు గుండ్రంగానే ఎందుకు ఉంటాయో తెలుసా.. లాజిక్ ఇదే!

వందలో 99 శాతం బావులు వృత్తాకారంలోనే ఉంటాయి. ఇందుకు ఓ పెద్ద శాస్త్రీయ కారణమే ఉంది. గుండ్రని బావులు చాలా బలమైన పునాదిని కలిగి ఉంటాయి. మూలలు లేని కారణంగా.. ఇది బావి చుట్టూ నీటి పీడనాన్ని సమానంగా ఉంచుతుంది.

author-image
By Nikhil
New Update

మానవ మనుగడకు నీరు చాలా అవసరం. పూర్వ కాలంలో బావులు తవ్వి నీటిని సేకరించేవారు. ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో,పాత ఇళ్లలో బావులు కనిపిస్తాయి. అయితే ప్రపంచంలో ఎక్కడ చూసినా బావులు వృత్తాకారంలో మాత్రమే ఉంటాయి. ఇవి చతురస్రాకారంగా, త్రిభుజాకారంగా, మరేదైనా ఆకారంలో ఎందుకు ఉండవు?

Also Read :  బాలయ్య ఫ్యాన్స్ కు నిర్మాత క్షమాపణలు.. 'NBK109' టైటిల్ అప్డేట్ లేదా?

Also Read :  చైతూ - శోభిత పెళ్లి తేదీ ఖరారు.. ఎప్పుడు, ఎక్కడంటే?

అలా ఉంటేనే బలమైన పునాది..

నిజానికి బావులు వృత్తాకారంలో ఉండడం వెనుక ఓ పెద్ద శాస్త్రీయ కారణమే ఉంది. గుండ్రని బావులు చాలా బలమైన పునాదిని కలిగి ఉంటాయి. మూలలు లేని కారణంగా.. ఇది బావి చుట్టూ నీటి పీడనాన్ని సమానంగా ఉంచుతుంది. అయితే బావి గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలో ఉంటే.. నీటి పీడనం నాలుగు మూలల్లో ఉంటుంది. ఫలితంగా బావి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. మరీ ముక్యంగా గుండ్రని బావిని తవ్వడం చాలా సులభం. అందుకే ప్రపంచమంతటా బావులు వృత్తాకారంలో మాత్రమే ఉంటాయి.

Also Read :  డ్రగ్ టెస్ట్ కు రేవంత్.. కేటీఆర్ తరఫున వాదిస్తా.. రఘునందన్ సంచలనం

Also Read :  వృద్ధులకు రూ.5 లక్షల ఫ్రీ హెల్త్​ ఇన్సూరెన్స్‌

Advertisment
తాజా కథనాలు