Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టిఫిన్ చేసిన తర్వాత గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Green Tea: వేసవి కాలంలో గ్రీన్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది గ్రీన్ టీ తాగుతుంటారు. దీనిని డైలీ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారని భావిస్తారు. అయితే చాలామంది ఉదయం పూట గ్రీన్ టీ ఎక్కువగా తాగుతుంటారు. దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కొందరికి తెలియక గ్రీన్ టీని ఖాళీ కడుపుతో ఎక్కువగా తాగుతుంటారు.

ఇది కూడా చూడండి: Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే?

బాడీ డీహైడ్రేషన్‌కి గురవుతుంటారు

ఇలా తాగడం వల్ల ఫిట్‌గా ఉంటారని అనుకుంటారు. కానీ ఇలా గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యం డేంజర్‌లో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో అసలు గ్రీన్ టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కి గురవుతుంది. అలాగే జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, అజీర్ణం వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. 

ఇది కూడా చూడండి: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?

ఖాళీ కడుపుతో గ్రీన్‌టీని తాగడం వల్ల ఇవి కడుపులో యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఉదయం పూట అసలు గ్రీన్ టీ తాగవద్దు. టిఫిన్ లేదా ఏదైనా పండ్లు తీసుకున్న తర్వాతే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. లేదంటే భోజనం చేసిన రెండు గంటల తర్వాత గ్రీన్ టీ తాగాలి. అయితే రోజుకి ఎక్కువ సార్లు తాగకూడదు. రెండు నుంచి మూడు సార్లు మాత్రమే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.  

ఇది కూడా చూడండి: KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం

ఇది కూడా చూడండి: తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్

Advertisment
Advertisment
తాజా కథనాలు