BREAKING: కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి ఆరా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. డాక్టర్లను కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గురువారం అకస్మాత్తుగా కేసీఆర్ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. చంద్రశేఖర్ రావుకు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు.