School Funds: బాగా దోచేశారు.. 1గోడకు లీటర్ పెయింట్.. 233 మంది పెయింటర్స్.. బిల్లు తెలిస్తే షాకే!!
మధ్యప్రదేశ్లో స్కూల్ నిధులు పక్కదారి మళ్లించారు. కాంట్రాక్టర్, స్కూల్ ప్రిన్సిపల్ కలిసి పెయింటింగ్ పనులు చేయించామని రూ. లక్షల బిల్లులు మాయం చేశారు. ఈ బిల్లు స్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.