ఇదే జరిగితే.. BJPకి ఈటెల రాజేందర్ రాజీనామా..!!
ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల మధ్య కోల్ట్ వార్ జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో వారివారి అనుచరుల పోటీకి హోరాహోరీ సిఫార్సులు వస్తాయి. కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి పట్టు ఉంది. ఈటల రాజేందర్ అనుచరులకు అవకాశం ఇవ్వకుంటే ఆయన BJPకి రాజీనామా చేస్తారని చర్చ నడుస్తోంది.