పశ్చిమాసియా(west-asia) లో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్(Iran attacks Gulf countries) క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇకనుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్టు చేశారు. ఇరాన్ మిడిల్‌ఈస్ట్‌కు లొంగిపోయి క్షమాపణలు చెప్పిందంటూ రాసుకొచ్చారు. '' తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్.. పొరుగు దేశాలైన మిడిల్‌ఈస్ట్‌కు లొంగిపోయింది. ఇకనుంచి వాళ్లపై దాడులు చేయమని వాగ్దానం చేసింది.
Also Read: AI చాట్‌బాట్‌తో 36 ఏళ్ల వ్యక్తి కాపురం.. చివరకు ఏమైందంటే?
Trump Sensational Comments On Iran
అమెరికా, ఇజ్రాయెల్.. ఇరాన్‌పై చేస్తున్న నిరంతర దాడుల(iran us war) వల్లే ఇది జరిగింది. వాళ్ల మధ్యప్రాచ్యాన్ని ఆక్రమించి పాలించాలనుకున్నారు. వేలాది ఏళ్లలో ఇరాన్ ఓడిపోయి, మధ్యప్రాచ్య దేశాలకు లొంగిపోవడం ఇదే మొదటిసారి. ఇరాన్ ఇకపై మధ్యప్రాచ్యాన్ని బెదిరించదు. దీనికి బదులుగా మిడ్ల్ఈస్ట్లో ఓడిపోయినవాళ్లుగా ఉంటారు. వాళ్లు లొంగిపోయే దాకా లేదా పూర్తిగా పతనమయ్యే దాకా రాబోయే దశాబ్దాల పాటుగా అలాగే ఉండిపోతారు. ప్రస్తుతం ఇరాన్‌పై కఠినమైన దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ చెడు ప్రవర్తన వల్ల.. ఇప్పటివరకు లక్ష్యాలుగా చేసుకోని ప్రాంతాలను, సమూహాలను పరిశీలిస్తున్నామని'' ట్రంప్ రాసుకొచ్చారు.
Also Read: పశ్చిమాసియాలో యుద్ధం.. గల్ఫ్ దేశాల్లో మనవాళ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ? లెక్కలు ఇవే
Donald Trump: ఇరాన్ ఓడిపోయింది.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇకనుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్టు చేశారు. ఇరాన్ మిడిల్‌ఈస్ట్‌కు లొంగిపోయి క్షమాపణలు చెప్పిందంటూ రాసుకొచ్చారు.
Trump sensational comments on iran for surrendered to its Middle East neighbors