Bengaluru: ఎవడ్రా వీడు.. ముగ్గురు భార్యలు - 9 మంది పిల్లల కోసం ఇలా చేశావేంట్రా!
ముగ్గురు భార్యలు, వారితో కలిగిన 9 మంది సంతానాన్ని పోషించడానికి బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ముగ్గురు భార్యలను చెరో ప్రాంతంలో ఉంచి కూలిపని చేశాడు. పోషించడం కష్టంగా మారడంతో చోరీ బాటపట్టి కటకటాలపాలయ్యాడు.