BIG BREAKING: సిద్ధరామయ్య కన్నుమూత.. షాకింగ్ పోస్ట్
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. సీనియర్ నటి సరోజాదేవి చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆమె భౌతికకాయానికి సీఎం సిద్ధరామయ్య నివాళులర్పించిన పోస్ట్ ఫేస్‌బుక్‌తో అప్లోడ్ చేశారు. దాన్ని మెటా తప్పుగా ట్రాన్స్‌లేట్ చేసింది.