Honeymoon Murder: సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
మేఘాలయ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. భర్తను హత్యకు ప్లాన్ చేసిన సోనం అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు తన భర్త రాజా ఫేస్ బుక్ ను వాడుతూ తమ హనీమూన్ ట్రిప్ సజావుగా సాగుతుందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది.