/rtv/media/media_files/2025/06/10/yrK3EPjQLyK87k40UTq7.jpg)
Shalini Pandey photo shoot
టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది యంగ్ బ్యూటీ షాలిని పాండే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లు షేర్ చేస్తూ నెటిజన్ల చూపు తిప్పేస్తుంటుంది షాలిని. తాజాగా వైట్ డ్రెస్ లో షాలిని స్టన్నింగ్ ఫొటో షూట్ సోషల్ మీడియాను హీటెక్కించింది.
Also Read : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
/rtv/media/media_files/2025/06/10/shalini-pandey-hot-photo-shoot-2nd-pic-945583.jpg)
Also Read : ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం - వీడియో
షాలిని గ్లామర్ షో
వైట్ ట్రాన్స్పరెంట్ దుస్తుల్లో.. షాలిని అందాలు కుర్రకారును మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. షాలిని తన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. తడిసిన జుట్టుతో, నీటి బిందువులు ఆమె మొహంపై కురుస్తూ.. చూపురులను కట్టిపడేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు స్టన్నింగ్, సూపర్ అంటూ ఫైర్ ఈమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.
Also Read : ప్రధాని మోదీకి మల్లిఖార్జున్ ఖర్గే సంచలన లేఖ.. ఎందుకంటే..?
అర్జున్ రెడ్డి తర్వాత షాలిని తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తెలుగులో నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హిందీ, తమిళ్ లో అడపాదడపా సినిమాలు చేస్తోంది.
Also Read: HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?
telugu-news | Shalini Pandey photos | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news
Follow Us