Mallikarjun Kharge: ప్రధాని మోదీకి మ‌ల్లిఖార్జున్ ఖర్గే సంచలన లేఖ.. ఎందుకంటే..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు. వెంటనే లోక్‌స‌భ‌కు డిప్యూటీ స్పీక‌ర్‌ను ఎన్నుకోవాల‌ని లేఖలో పేర్కొన్నారు. రెండు పర్యాయాలుగా డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉంటోంద‌ని ఆయన ఆరోపించారు.

New Update
Kharge wrote a letter to Prime Minister

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు. వెంటనే లోక్‌స‌భ‌కు డిప్యూటీ స్పీక‌ర్‌ను ఎన్నుకోవాల‌ని లేఖలో పేర్కొన్నారు. ఆ ప్రక్రియ‌ను త‌క్షణ‌మే ప్రారంభించాల‌ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే డిమండ్ చేశారు. లోక్‌స‌భ‌కు డిప్యూటీ స్పీక‌ర్‌ను ఎన్నుకోవాల‌ని, ఆ ప్రక్రియ‌ను త‌క్షణ‌మే ప్రారంభించాల‌ని ఖ‌ర్గే డిమండ్ చేశారు.

Also Read :  సోనమ్ మామూల్ది కాదయ్యా ..భర్తను చంపి ఫేస్బుక్లో పోస్టు.. హనీమూన్‌ కేసులో బిగ్ ట్విస్ట్!

Kharge Wrote A Letter To Prime Minister

Also Read :  ఉఫ్.. తడిసిన అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

16వ లోక్‌స‌భ ప్రారంభం అయ్యే వ‌ర‌కు ప్రతి స‌భ‌లోనూ డిప్యూటీ స్పీక‌ర్ ఉన్నార‌ని, ప్రతిప‌క్ష పార్టీల నుంచి డిప్యూటీ స్పీక‌ర్‌ను ఎన్నుకోవ‌డం ఆన‌వాయితీ అని ఆయ‌న ఆ లేఖ‌లో తెలిపారు. కానీ తొలిసారి ఆ పోస్టు రెండు పర్యాయాలుగా ఖాళీగా ఉంటోంద‌ని ఖ‌ర్గే ఆరోపించారు. ఇది భార‌తీయ ప్రజాస్వామ్యానికి శుభ‌సంకేతం కాదు అని, రాజ్యాంగంలోని హ‌క్కుల‌ను ఉల్లంఘిస్తున్నార‌ని ఖ‌ర్గే పేర్కొన్నారు.

Also Read :  సాగర తీరాన సోకుల విందు.. ప్రియా అందాల జాతర

Also Read :  హరీష్ రావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్!

 

congress-party | mallikarjun-kharge | loksabha-speaker | loksabha | congress-chief-mallikarjun-kharge | latest-telugu-news | aicc-president-mallikarjun-kharge | letter to Prime Minister Modi

Advertisment
Advertisment
తాజా కథనాలు