Mandula Samuel: నన్ను ఇరికించింది వాళ్లే.. మందుల సామేలు సంచలన ఆరోపణలు!
లిక్కర్ స్కామ్ ఆరోపణలు, వీడియో వైరల్ అవడంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఫైర్ అయ్యారు. తనకు వస్తున్న ప్రజాదారణ తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు.