లిక్కర్ స్కామ్ ఆరోపణలు, వీడియో వైరల్ అవడంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఫైర్ అయ్యారు. తనకు వస్తున్న ప్రజాదారణ తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. దళితుడు ఎమ్మెల్యేగా ఉండటం చూడలేక కుట్రలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంట్ల తిని.. తనకే విషం పెట్టి వెళ్లారన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
నిన్నటి నుంచి వీడియో వైరల్..
తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు లిక్కర్ షాపు నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ నిన్న సాయంత్రం నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేతో వారు చర్చలు జరుపుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. అందులో ఎమ్మెల్యే నేరుగా కనిపించకపోయినా.. మాటలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి.
Mandula Samuel: నన్ను ఇరికించింది వాళ్లే.. మందుల సామేలు సంచలన ఆరోపణలు!
లిక్కర్ స్కామ్ ఆరోపణలు, వీడియో వైరల్ అవడంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఫైర్ అయ్యారు. తనకు వస్తున్న ప్రజాదారణ తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు.