Engineering: బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుకునేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
కేంద్రంలో పలుకుబడి ఉందని రెచ్చిపోవద్దని చంద్రబాబుని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మీరు చెబితే మోదీ వింటాడు కావొచ్చు.. కానీ తెలంగాణ ప్రయోజనాలను వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్‌లకు అన్నీ అనుమతులు వస్తాయనుకుంటే అది మీ భ్రమ అన్నారు.
ఇరాన్‌కు అండగా 21 ఇస్లామిక్ దేశాలు ఏకమైయ్యాయి. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కూటమిలో పశ్చిమాసియా, ఆఫ్రికన్ ఇస్లామిక్ దేశాలు ముందుకు వచ్చాయి. ఇందులో ఈజిప్ట్, పాకిస్తాన్, సౌదీ, కువైట్, UAE సహా పలు దేశాలు ఉన్నాయి.
గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. బోటాడ్ జిల్లాలో తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న కారు నదిలో కొట్టుకుపోవడంతో బుధవారం నలుగురు చనిపోయారు. పలు జిల్లాల్లో 48 గంటల్లో వరదల కారణంగా 22 చనిపోయారు.
ప్రపంచంలోనే ఉత్తమ పాఠశాలల్లో నాలుగు భారతీయ పాఠశాలలకు చోటు దక్కింది. ఉత్తమ పాఠశాల బహుమతులకు సంబంధించి వివిధ కేటగిరీల్లో తుది 10 స్థానాల్లో ఈ పాఠశాలలు నిలిచాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ని అమెరికా చర్చల కోసం సంప్రదించిందన్నారు. అయితే, ఇప్పుడు చాలా ఆలస్యం అయిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్‌కు అండగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. ఇరాన్, ఇజ్రాయిల్ ఉద్రిక్తల మధ్య అక్కడున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మొదటి విమానం చేరుకుంది.
11 ఏళ్ల నాటి కేసులో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా 9 మంది దోషులకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. రాజస్తాన్‌కు చెందిన లడ్నన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖేష్ భాకర్, షాపురాకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనీష్ యాదవ్ లు ఉన్నారు.