Elan Musk: ట్రంప్ పై అసహనంగా ఉన్న మస్క్..కారణం ఏంటో తెలుసా!
ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా భారీ కృత్రిమ మేధ ప్రాజెక్టును చేపట్టాయి. కానీ, దీనిపై ట్రంప్ మద్దతుదారుడు, ప్రపంచ కుబెరుడు ఎలాన్ మస్క్ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా భారీ కృత్రిమ మేధ ప్రాజెక్టును చేపట్టాయి. కానీ, దీనిపై ట్రంప్ మద్దతుదారుడు, ప్రపంచ కుబెరుడు ఎలాన్ మస్క్ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అధిక పింఛను లెక్కింపు విధానం పై ఈపీఎఫ్వో స్పష్టత ఇచ్చింది.దీని ప్రకారంవచ్చే పెన్షన్ లో భారీగా కోత పడనుంది. అధిక పింఛను అర్హత లేని ఈపీఎఫ్వో పెన్షనర్లకు వర్తింపచేస్తున్న లెక్కింపు విధానాన్నే..అధిక పింఛను అర్హులకు అమలు చేయనున్నట్లు చెప్పింది.
కుంభ రాశి వారిని ఈ రోజు అనుకోని ఇబ్బందులు వెంటాడుతాయి. ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా గొప్ప రోజు.కన్యా రాశి వారికి ఈ రోజు అనుకున్న పనులు పూర్తవుతాయి. మిగిలిన రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈ ఆర్టికల్ లో..
హెజ్బొల్లా సీనియర్ కమాండర్ షేక్ ముహమ్మద్ అలీ హమాదీ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కాల్చి చంపారు.ముహమ్మద్ అలీ హెజ్బొల్లా అల్ -బఖా రీజియన్ కు కమాండర్ గా వ్యవహరించాడు
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో ఆమె ధరించిన డ్రెస్ ప్రత్యేకంగా నిలిచింది. జనవరి 19న టాటా ముంబై మారతాన్తో అమృత ఫడ్నవీస్ వేసుకొచ్చిన ఫిట్నెస్ వేర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
తన ఇళ్లు, ఆఫీసులపై జరిగిన ఐటీ రైడ్స్ పై ప్రొడ్యూసర్, FDC చైర్మన్ దిల్ రాజు స్పందించారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన ఇన్కం ట్యాక్స్ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని అన్నారు. టాలీవుడు ప్రముఖుల మొత్తం మీద రైడ్స్ జరుగుతున్నాయని చెప్పారు.
కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి కంపెనీలో విద్యుద్ఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో దాదాపుగా పత్తి, పత్తి బేళ్లు, పత్తి గింజలు మంటల్లో కాలిపోయాయి. వీటి విలువ దాదాపుగా రూ.8.8 కోట్లు ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్లోని చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం హల్ చల్ చేశారు. హైడ్రా అధికారులు షాదన్ కాలేజ్ ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఫైర్ అయ్యారు.
యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వరకు ఆన్లైన్ వేదికగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.