Mahakumbh Mela Stampede: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!
ఉత్తర్ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ వద్ద మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 17 మంది భక్తులు మరణించారు. ఈ క్రమంలో సీఎం యోగి భక్తులను ఉద్దేశించి ఓ కీలక ప్రకటన చేశారు.