/rtv/media/media_files/2025/02/03/jzEwvoITKgDQba5btffc.jpg)
Hero Nikhil reacts on Mastan Sai and lavanya case
Hero Nikhil: మస్తాన్ సాయి వ్యవహారంపై హీరో నిఖిల్ స్పందించాడు. తన ఫోన్ ఎప్పుడు హ్యాక్ కాలేదని, సోషల్ మీడియాలో పబ్లిష్ అవుతున్న ఫోటోలు ఓ పార్టీలో దిగినవి చెప్పాడు. నా సినిమా సక్సెస్ పార్టీలో లావణ్య, రాజ్ తరుణ్ పాల్గొన్నారు. దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు. నాపై వచ్చిన రూమర్స్‌పై త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పాడు నిఖిల్.
నిఖిల్ పర్సనల్ వీడియోలు..
ఇదిలా ఉంటే.. మస్తాన్ దగ్గర హీరో నిఖిల్ పర్సనల్ వీడియోలు ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ఓ హీరోయిన్ ప్రైవేటు వీడియోలు కూడా ఉన్నాయని తెలుస్తుండగా మస్తాన్ తీరుతో ఫిల్మ్ ఇండస్ట్రీ(Telugu Film Industry) మరోసారి షేక్ అవుతోంది. అంతేకాదు సెలబ్రిటీల బాత్‌రూమ్, బెడ్‌రూముల్లో స్పై కెమెరాలు పెట్టి రహస్యంగా వీడియోలు రికార్డు చేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేసింది.
అలాగే మస్తాన్ సాయి కేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రహస్యంగా రికార్డు చేసిన వీడియోలతో మస్తాన్ సాయి గలీజ్ పనులు చేసినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలు, వీఐపీల శృంగార, తదితర వీడియోలను మస్తాన్ పోర్న్ సైట్లకు అమ్ముకున్నట్లు ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. పలు దఫాలుగా పోర్న్ సైట్లకు ఈ వీడియోలు అమ్మిన మస్తాన్.. పోర్న్ హబ్ ద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సెలబ్రిటీలు, వీవీఐపీల డాటర్స్ వీడియోలు సైతం నీలి చిత్రాల నిర్వాహకులకు భారీ ధరకు అమ్ముకున్నట్లు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.
వందల కొద్ది నగ్న వీడియోలు..
ఆ హార్డ్ డిస్క్ లో మహిళలకు తెలియకుండా తీసిన వందలకొద్ది నగ్న వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది పెళ్లి అయిన మరికొంతమంది పెళ్లికాని వారి నగ్న వీడియోలు కూడా ఉన్నాయట. మస్తాన్ సాయి యువతుల ఫోన్లు హాక్ చేసి వారి గూగుల్ అకౌంట్స్, గూగుల్ ఫోటోస్, ఐ క్లౌడ్ అకౌంట్స్ తన ఆదీనంలో పెట్టుకొని ఎవరు ఎదురుతిరగలేని పరిస్థితికి తీసుకొస్తాడట. ఎవరైనా ఎదురుతిరిగితే కుటుంబం పరువుపోతుంది, జీవితాలు నాశనం చేస్తానని భయపెట్టిస్తాడట. దీంతో ఆడపిల్లలు మౌనంగా భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆడిపిల్లల శరీరంలో సెక్స్ కోరికలను పెంచే డ్రగ్స్ ఎక్కించి వారికీ తెలియకుండా కొన్ని వీడియోలు రికార్డ్ చేసి హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసాడట. కొంతమందిని పెళ్లి చేసుకుంటానని, మరికొంతమందిని తప్పు చేశాను ఉరి వేసుకొని చచ్చి పోతానంటూ బ్లాక్ మెయిల్ చేసి కేసులు పెట్టకుండా జారుకుంటాడట.