America: అక్రమ వలసదారులతో భారత్ కు పయనమైన అమెరికా విమానం!
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆ దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇండియాకు బయల్దేరింది.