LUMPY SKIN VACCINE:లంపీ స్కిన్ వ్యాధి - టీకా కనుగొన్న భారత్ బయోటెక్
పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధి వల్ల రెండు సంవత్సరాల్లో సుమారు 2 లక్షల పశువులు మృతి చెందాయి.ఎల్ఎస్డీ వ్యాధితో గత దీంతో భారత్ బయెటెక్ సంస్థ ఈ టీకాను కనిపెట్టింది. ‘బయోలంపివ్యాక్సిన్’ అనే ఈ టీకా మన దేశంలోనే మొదటిది.