Saif Ali Khan: నాన్న నువ్వు చచ్చిపోతావా..కొడుకు మాటలు గుర్తు చేసుకున్న సైఫ్!
దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ మొదటి సారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన దాడి జరిగినప్పుడు తన కుమారుడు తైమూర్ మాటలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.