Zelensky-Trump: ఆయనతో వాగ్వాదం చాలా విచారకరం!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వాగ్వాదం పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి స్పందించారు. ఈ పరిణామం తీవ్ర విచారకరమని అన్నారు. ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ నాయకత్వంలో పని చేసేందుకు తాను, తన బృందం సిద్ధంగా ఉందన్నారు.