China-Trump: చైనా పై ట్రంప్ డబుల్ షాక్.. వాటిని పెంచేసిన అగ్రరాజ్యం!
సుంకాల విషయంలో చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి షాకిచ్చారు. ఇప్పటికే ఆ దేశ ఉత్పత్తుల పై 10 శాతం సుంకాలు విధించగా..తాజాగా దాన్ని 20 శాతానికి పెంచారు.ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుల పై ఆయన సంతకం చేశారు.