Mahesh Chandra Ladda: హిడ్మా మృతిపై అధికారిక ప్రకటన!
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా మృతి చెందినట్లు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా మృతి చెందినట్లు తెలిపారు.
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు నేడు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సమయంలో ఓ మీడియా ప్రతినిధి దగ్గరకు రావడంతో బాలయ్య సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫోజుల్లో ఉన్న ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాధిక హాట్‌గా ఉందని కుర్రాళ్లు చూసి ఈమె అందానికి ఫిదా అవుతున్నారు.
నార్త్ రాష్ట్రాల్లో ఎక్కువగా నేడు ధంతేరాస్ పండుగ జరుపుకుంటారు. ఈ దంతేరాస్ ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఈ పండుగ రోజున షాపింగ్ చేయడంతో పాటు ఇంట్లో దీపాలు కూడా వెలిగించడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.
ధంతేరాస్ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు వంటి శుభప్రదమైన వస్తువులను కొనుగోలు చేయాలని పండితులు అంటుంటారు. కానీ ఇనుము, ఉక్కు, అల్యూమినియం, పదునైన వస్తువులు, నలుపు రంగు వస్తువులు కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ప్రేమలు ఫేమ్ మమితా బైజు డ్యూడ్ మూవీతో నేడు థియేటర్లలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. అయితే మమితా క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు అందంతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తుందని నెటిజన్లు అంటున్నారు.
కొన్ని గ్రహాల కలయిక వల్ల ఈ వారమంతా కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. అన్ని విధాలుగా కూడా అదృష్టం పట్టబోతుంది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
షిఫ్టుల్లో వర్క్ చేస్తే నిద్ర తక్కువై అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళల్లో అయితే పిల్లలు పుట్టే సమస్యలు కూడా వస్తున్నాయని అంటున్నారు. అలాగే రుతుక్రమం, గర్భధారణ, గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రాత్రిపూట రెండు లవంగాలు నమిలితే ఉండవని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయని అంటున్నారు. ఇందులోని పోషకాలు ఇమ్యూనిటీ పవర్‌ను కూడా పెంచుతాయని చెబుతున్నారు.