P Kishor: పాట్నాలో ప్రశాంత్ కిశోర్ నిరసన.. లగ్జరీ వ్యానుపై విమర్శలు!
జన్‌సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ దీక్ష దగ్గర అతని రూ.కోట్ల విలువైన వ్యానిటీ వ్యాన్ ఉండటంతో అవకాశవాది అంటూ ఆర్జేడీ విమర్శలు చేస్తోంది.