TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ చైర్మెన్ కీలక నిర్ణయం!
తిరుమల భక్తులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శుభవార్త చెప్పారు. యూపీ అలహాబాద్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగనున్న మహాకుంభమేళలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళ జరుగనుంది.