SIT Officials: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు డేట్ ఫిక్స్ చేసిన సిట్
కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న ఆయన్ని విచారిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని పేర్కొన్నారు.
కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 1న ఆయన్ని విచారిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని పేర్కొన్నారు.
MLA పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను క్షమాపణలు కోరారు. ఇటీవల పోలీసు అధికారులపై తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కావని, ఒకవేళ ఆ మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు.
గతంలో నగరంలో 7 కాలుష్య హాట్స్పాట్లను గుర్తించగా, ప్రస్తుతం ఆ పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ముఖ్యంగా పీఎం-10 ధూళి కణాలు WHO నిర్దేశించిన 40 మైక్రోగ్రాముల పరిమితికి రెట్టింపు స్థాయిలో, అంటే 82 నుంచి 88 మైక్రోగ్రాముల వరకు నమోదవుతున్నాయి.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడానికి నందినగర్‌లోని తన నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. అయితే శుక్రవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేయనున్నట్లు సమాచారం.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గిరిజన వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్నాకే ఆ సమ్మక్క-సారలమ్మ సన్నిధికి బయలుదేరి వెళ్లడం ఆనవాయితీ. మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళతారు.
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలకమైన అంకం నేడు ప్రారంభమైంది. భక్తుల కోర్కెలు తీర్చే వనదేవతల చెంతకు వెళ్లేందుకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి పయనమయ్యారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నగదు రవాణాపై కఠిన నియమాలను అమలు చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సోమవారం జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో ఆయనతో ముగ్గురు మంత్రులు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ భేటీ తీవ్ర చర్చనీయాంశమైంది.