Nidhhi Agerwal: నెంబర్ ఇస్తే పెళ్లి సంబంధం మాట్లాడుతా.. నిధి అగర్వాల్‌కు ఫ్యాన్ ప్రపోజల్ !
హీరోయిన్ నిధి అగర్వాల్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న క్రమంలో ఓ అభిమాని పెళ్లి చేసుకుంటాను మీ అమ్మ నెంబర్ పంపు అంటూ నిధిని అడగడం నెట్టింట వైరల్ గా మారింది.
హీరోయిన్ నిధి అగర్వాల్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న క్రమంలో ఓ అభిమాని పెళ్లి చేసుకుంటాను మీ అమ్మ నెంబర్ పంపు అంటూ నిధిని అడగడం నెట్టింట వైరల్ గా మారింది.
హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతంలో దొంగల గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. కేవలం ఒకే గంట వ్యవధిలో మూడు వేర్వేరు ATMలలో చోరీలకు పాల్పడి స్థానికుల్లో భయాన్ని కలిగించారు. మార్కండేయనగర్‌లోని హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల ATM కేంద్రాలో చోరీ చేశారు.
హైదరాబాద్‌లోని బహదూర్‌పురలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలను ఆపే క్రమంలో వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కిషన్‌బాగ్‌కు చెందిన మహమూద్‌గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ కేవలం నటనలోనే కాకుండా, ఫిట్‌నెస్‌లో కూడా తన సత్తా చాటుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సహనశక్తి రేసుల్లో ఒకటైన "ఐరన్ మ్యాన్ 70.3" ట్రయాథ్లాన్‌ను ఒకే సంవత్సరంలో రెండుసార్లు పూర్తి చేసి చరిత్ర సృష్టించారు.
బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, నటుడు విష్ణు విశాల్ పాప నామకరణ వేడుకకు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. అది మాత్రమే కాదు.. పాపకు స్వయంగా ఆయనే నామకరణం చేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దీన్ దయాల్ బైర్వా వరుస దొంగతనాల పాలయ్యారు. ఈ వరుస ఘటనలతో ఎమ్మెల్యే దీన్‌దయాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్ చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలిపారు.
గ్రూప్-1 మెయిన్స్‌ను టీజీపీఎస్సీ అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలతో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వివాదంపై న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర్‌రావు వాదనలు విని తీర్పును రిజర్వు చేసినట్లు ప్రకటించారు.
ఈ అధ్యయనంలో 22 శాతం పీడకలలు పాల ఉత్పత్తుల వల్లనే వస్తున్నాయని తేలింది. ఈ ఉత్పత్తులలో ముఖ్యంగా పాలు, పెరుగు, జున్ను, ఇతర పాల ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. పీడకలల సంఖ్య, అవి ఎంత చెడ్డవి అనేవి లాక్టోస్ అసహనం ఉన్నవారిలో ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేని వరకు.. మహిళలు బరువు తగ్గడం కష్టం. అటువంటి సమయంలో సరైన ఆహారం, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఆహారం, వ్యాయామంతోపాటు ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ థైరాయిడ్ కారణంగా పెరిగిన బరువును తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.